అసెంబ్లీ లో యస్ జగన్ గారు చంద్రబాబు
నాయుడు కి ఏవిదంగా ప్రస్నిన్చారో తనపై పెట్టిన దొంగ కేసులు , సిబిఐ విచారణ గురించి
, చంద్రబాబు నాయుడు కి సూటిగా అడిగిన తీరుచుస్తే ys జగన్ అంటే ఏమిటో ఈ వొక్క
వీడియో చుస్తే తెలిసిపోతుంది , కొసమెరుపుగా నా దగ్గర లక్ష కోట్లు వున్నై అని
నిరూపణ చేస్తే అవి మీకే ఇచ్చెస్తాను , మేరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం
పెడతాను అని చెప్పారు ..
మీరు చెప్పిన లక్షకోట్లు ఉంటె మీరే తీసుకోండి అసెంబ్లీ లో YS JAGAN CHANDRABABUNI ADIGINA TEERU CHUSTE
Published on: March 13, 2017
Views:
0 comments: