ఆటుపోట్లతో
పార్టీ ని భుజస్కంధాలపై వేసుకొని ycp ని నడుపుతున్న నాయకుడు Y .S JAGANMOHANREDDY ,
ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు .
అయితే జగన్ నోటివెంట పదే పదే పైన దేవుడు వున్నాడు , చూస్తున్నాడు , ప్రజలు
చూస్తున్నారు అంటుంటాడు . ఇంతకీ నిజంగా
దేవుడు చూస్తున్నాడా ..
YCP ప్రస్తానం
లో 5 ఏళ్ళు పూర్తి అయ్యాయి . తక్కువ సమయంలో ప్రత్యర్హుల తో ఎక్కువ తిట్లకు గురైన
నాయకుడు ఎవరైన వున్నారంటే అది ఒక్క జగనే . పదవుల కోసమో , అధినాయకుల మెప్పుకోసమో
జగన్ ను తిట్టని ప్రత్యర్థి లేరు . ఒకరు లక్ష కోట్లు దోచుకున్న దొంగ అంటే మరొకరు
తండ్రి సవం దగ్గర అధికారం కోసం సంతకాలు పెట్టిన్చించారు అని నిందలు మీద నిందలు
వేసారు ..అయితే
జగన్ ను మరీ
ఎక్కువగా ఇబ్బంది పెట్టె నాయకులంతా తాత్కాలికంగా పదవుల ద్వార లబ్ది పొందినా తరువాత
అడ్ద్రస్స్ లేకుండా పోయారు , వాళ్ళు ఎవరో ఎలా దెబ్బ తిన్నారో ఈ వీడియో చుస్తే
తెలుస్తుంది ,
భూమా నాగిరెడ్డి
కూడా YCP లో వుంటూ వాళ్ళ పార్టీ కే ఎసరుపెట్టాలని చూసాడు దిన్ని బట్టి చూస్తె
దేవుడు నిజంగానే చూస్తున్నాడు అనిపిచాట్లేదా ...
0 comments: